పెరిగిన బంగారం ధరలు | Global gold prices rise ahead of Trump’s meeting with Xi Jinping | Sakshi
Sakshi News home page

Apr 6 2017 7:28 PM | Updated on Mar 21 2024 7:50 PM

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,840 రూపాయిలకు చేరుకుంది. మళ్లీ రూ.30వేల స్థాయికి చేరుకుంది. గతనెల (మార్చి) 3న 29,480 రూపాయిలకు పడిపోయిన స్వచ్ఛమైన బిస్కెట్‌ గోల్డ్‌ ధర అమెరికా ఫెడ్‌ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఒక్కసారిగా లాంగ్‌ జంప్‌ చేసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,200 రూపాయిలుగా ఉంది. ఫెడ్‌ విడుదల చేసిన గత సమావేశ మినిట్స్‌ను ప్రకారం బ్యాలెన్స్‌ షీటులో భారీ కోత పడనుంది. ఇందుకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లలో పెంపునకు ఆస్కారం ఉందనే అంచనాలు బులియన్‌ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ పెంచాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement