డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు | Amid Dollar Shock, Rupee Sinks Further; Seen Hitting 70 Now; Sensex Struggles | Sakshi
Sakshi News home page

Nov 21 2016 4:36 PM | Updated on Mar 21 2024 8:11 PM

దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలో స్వల్పనష్టాల్లో అమ్మకాల ఒత్తడితో మరింత దిగజారాయి. అంతర్జాతీయ సంకేతాలు, రూపాయ బలహీనంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ కీలకమైన మరో మద్దతుస్తాయి 8 వేల దిగువకు చేరింది. 94 పాయింట్ల నష్టంతో 7980 వద్ద బలహీనంగా ట్రేడవుతోంది.

Advertisement

పోల్

Advertisement