అనుమానం నిజమైంది.. ‘సర్‌’లో పారదర్శకత లోపించింది. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేల ఓట్లే, ఇంటి పేర్లే గల్లంతవడం చూసి సామాన్య ఓటరులో కలవరం మొదలైంది. ఓట్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతున్నా.. పట్టపగలు పచ్చ నేతలు ఓటు పేరిట డేటా చోరీ చేస్తున్నా అధికార యంత్రా | - | Sakshi
Sakshi News home page

అనుమానం నిజమైంది.. ‘సర్‌’లో పారదర్శకత లోపించింది. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేల ఓట్లే, ఇంటి పేర్లే గల్లంతవడం చూసి సామాన్య ఓటరులో కలవరం మొదలైంది. ఓట్ల జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో జరుగుతున్నా.. పట్టపగలు పచ్చ నేతలు ఓటు పేరిట డేటా చోరీ చేస్తున్నా అధికార యంత్రా

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఇంటి నంబర్ల గల్లంతు

మాజీ ఎమ్మెల్యే పేరే మాయం.. ‘శెట్టిపల్లె’ వారిపై కక్ష

ఐటీడీపీ యాప్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు స్కెచ్‌: రాచమల్లు

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

గృహ నంబర్లే గల్లంతు

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే

రఘురామిరెడ్డి ఓటు మాయం

తమ ఓటుహక్కు ఎక్కడ పోతుందోనని మైనార్టీల్లో తీవ్ర భయాందోళనలు

సచివాలయాల వద్ద ప్రజల క్యూలు

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో సాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమాన్ని చూస్తుంటే.. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు, సానుభూతిపరుల ఓట్లను కుట్రపూరితంగా తొలగించేందుకేనన్న అనుమానాలు పతాకస్థాయిలో బలపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రక్రియలో సాక్షాత్తు మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా సొంత నివాస గృహ నంబర్లు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం ఇందుకు గట్టి బలాన్ని చేకూరుస్తోంది. నియోజకవర్గాల్లోని కీలక అగ్రనేతల ఓట్లకే దిక్కులేకపోవడంతో సామాన్య ఓటర్లు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఓటుహక్కు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళనలతో వార్డు, గ్రామ సచివాలయాల వద్దకు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు.

ఐటీడీపీ యాప్‌తో ఓట్ల వేట.. ఆర్‌ఓకు రాచమల్లు ఫిర్యాదు!

ఈ ఓట్ల తొలగింపు కుట్రల వెనుక డిజిటల్‌ మాఫియా నడుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మంగళవారం ఆయన ప్రొద్దుటూరు ఏఈ ఆర్‌ఓ విజయభాస్కర్‌రాజుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారిక ‘ఐటీడీపీ’ యాప్‌ను ఉపయోగించి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి, వారి ఓట్లను టార్గెట్‌ చేసి తొలగించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంటింటి పరిశీలనలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ‘సర్‌’ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కమలాపురం మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఉత్తమారెడ్డి, టౌన్‌ కన్వీనర్‌ గంగారెడ్డి తదితరులు కమలాపురం తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ముస్లిం మైనార్టీల్లో ‘సర్‌’ కలకలం

ç³Õa-Ð]l$-»ñæ…-V>ÌŒæ, ½àÆŠæ, E™èl¢-Æý‡{ç³-§ólÔŒæ, ™èlÑ$-âýæ-¯éyýl$ Æ>[ÚëtÌZÏ VýS™èl…ÌZ fÇ-W¯]l A¯]l$-¿ýæÐéÌS ¯ól糫§ýlÅ…ÌZ OÐðl$¯éÈ-tÌS Krϯ]l$ ¿êÈV> ™öÌS-W…-^ól…-§ýl$MóS MýS*rÑ$ {糿¶æ$™èlÓ… D çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² Aç܈…V> Ðéyýl$-MýS$…-sZ…-§ýl¯ól ºÌS-OÐðl$¯]l B…§øâýæ¯]l Ð]l¬QÅ…V> Ð]l¬íÜÏ… OÐðl$¯é-Èt Ð]lÆ>YÌZÏ Ð]lÅMýS¢-Ð]l$-Ð]l#-™ø…-¨. ©…™ø C…sìæ…sìæ G¯]l$ÅÐ]l$-Æó‡çÙ¯ŒS {´ëÆý‡…¿ýæ… M>MýS-Ð]l¬…§ól ç³Ë$Ð]l#Æý‡$ Ð]l¬íÜÏ… ¯ól™èlË$ 2002 ¯ésìæ KrÆý‡Ï gê¼-™éË$ ¡çÜ$MýS$° „óS{™èl-Ýë¦-Ƈ$$ÌZ {ç³f-ÌSMýS$ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-µçÜ*¢ çÜçßæ-MýS-Ç-çÜ$¢-¯é²Æý‡$. C™èlÆý‡ Ð]lÆ>YÌSMýS$ ^ðl…¨¯]l KrÆý‡$Ï MýS*yé ÐéÇ Ð]l§ýlªMýS$ ÐðlãÏ ™èlÐ]l$ KrÏ çÜÐ]l*-^éÆý‡… ™ðlË$-çÜ$-MýS$…-r$-¯é²Æý‡$. ½G-ÌŒæ-KË$ C…sìæ…sìæ ç³Ç-Ö-ÌS¯]lMýS$ Ð]l_a¯]l çÜ…§ýl-Æý‡Â…ÌZ {ç³fË$ MýS*yé A…§ýl$»ê-r$ÌZ E…yìl gê{VýS-™èl¢V> G¯]l*Å-Ð]l$-Æó‡-çÙ¯ŒS ¸ëÆ>Ë$ ç³NÇ…_ çÜÐ]l$-Ç-µ…-^éÍÞ E…r$…-¨. {ç³fË$ C糚yýl$ gê{VýS™èl¢V> E…yýl-MýS´ù™ól Æ>¯]l$¯]l² G°²-MýSÌZÏ Kr$-çßæ-MýS$P¯]l$ Ô>ÔèæÓ-™èl…V> MøÌZµÄôæ$ {ç³Ð]l*§ýl… E…§ýl° Æ>f-MîSĶæ$ ÑÔóæÏçÙ-MýS$Ë$ òßæ^èla-Ç-çÜ$¢-¯é²Æý‡$. Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$ Æý‡-Ò…-{§ýl-¯é£Šl-Æð‡yìlz, Ð]l*i yìlç³NÅsîæ ïÜG… A…f-§Šæ-»ê-Úë, GÐðl$Ã-ÎÞ G…Ò Æ>Ð]l$-^èl…-{§éÆð‡yìlz, Ð]l*i Ðól$Ķæ$ÆŠ‡ ´ëM> çÜ$Æó‡‹Ù ™èl¨-™èlÆý‡ ¯ól™èlÌS º–…§ýl… hÌêÏ MýSÌñæMýStÆŠ‡ yéMýStÆŠ‡ }«§ýlÆŠ‡ ^ðlÆý‡$-MýS*ǰ MýSÍíÜ D A{MýS-Ð]l*ÌSOò³ íœÆ>ŧýl$ ^ólÔ>Æý‡$. {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$Ë$ M>MýS$…yé sîæyîlï³ M>Æý‡Å-MýS-Æý‡¢Ë$ KrÆý‡Ï ÍçÜ$t-ÌS™ø †Æý‡-VýS-yýl…Oò³ Ñ^é-Æý‡×æ fÆý‡´ë-ÌS-°, çܯЇ M>Æý‡Å-{MýS-Ð]l*°² ి ´ëÆý‡-§ýl-Æý‡Ø-MýS…V> fÆý‡-V>ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$.

కడప నగరం బీకేఎం వీధిలోని ఇంటి నెంబరు 19/420లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. అయితే, ప్రస్తుత 2002 సర్‌ జాబితాలో ఆయన నివాస గృహ నంబరుతో పాటు వరుసగా మరో నాలుగు ఇంటి నంబర్లు మాయమయ్యాయి. తద్వారా ఆ ఇళ్లలోని ఓట్లను డిలీట్‌ చేయడానికి పక్కా స్కెచ్‌ వేశారని స్పష్టమవుతోంది. దీనిపై అంజద్‌బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు పతాకస్థాయికి చేరాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి స్వగ్రామమైన నక్కలదిన్నెలో ఆయన పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు 2002 ఓటర్ల జాబితాలో పూర్తిగా గల్లంతయ్యాయి. చాపాడు మండలం చిన్నగులువలూరు గ్రామంలో రఘురామిరెడ్డి కుమారుడు, కోడలి ఓట్లను కూడా అక్రమంగా డిలీట్‌ చేశారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో మరో గ్రామానికి చెందిన పేర్లను చొప్పించి గందరగోళం సృష్టిస్తున్నారని రఘురామిరెడ్డి అధికార యంత్రాంగంపై ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement