
● మైదుకూరులో..
మైదుకూరు: మైదుకూరులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అర్బన్ సీఐ కె.రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) నియోజకవర్గ అధ్యక్షుడు కారెడ్ల కృష్ణ, ప్రింట్ మీడియా యూనియన్ అధ్యక్షుడు జి.వాసు, శ్రీపతి సుబ్బయ్య, కశెట్టి చంద్ర, బొమ్మిశెట్టి మోహన్, శేగినేని మురళి, టి.రామమోహన్, ఎల్.సుధాకర్‌రెడ్డి, ఎం.ప్రసాద్, రియాజ్ హుస్సేన్, ఎస్.గౌస్‌పీర్, రంజిత్‌కుమార్, యాపరాల ప్రసాద్, డీవీ కుమార్, సంపత్, గోశెట్టి రవీంద్ర, అనిల్ కుమార్‌రెడ్డి, ఎ.శ్రీనివాసులరెడ్డి, సురేష్, సుబ్బరాయుడు, చొక్కం సునీల్ తదితరులు పాల్గొన్నారు.