ఉద్యాన వర్సిటీకి గోల్డ్‌ రేటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన వర్సిటీకి గోల్డ్‌ రేటింగ్‌

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

భార్యాభర్తల అరెస్టు ఉద్యాన వర్సిటీకి గోల్డ్‌ రేటింగ్‌

భార్యాభర్తల అరెస్టు
భీమడోలు మండలంలో సంచలనం రేపిన తూముల లక్ష్మణ హత్య కేసులో ప్రధాన నిందితులైన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. IIలో u

తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గ్రీన్‌ మెంటార్స్‌ సంస్థ నిర్వహించిన నేషనల్‌ గ్రీన్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌–2026లో 16వ ర్యాంకుతో పాటు గోల్డ్‌ రేటింగ్‌ను సాధించింది. న్యూయార్క్‌లో జరిగిన 10వ గ్రీన్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌ వేదికగా ప్రకటించిన అవార్డును ప్రత్యేక ప్రతినిధి ద్వారా వీసీ కె.ధనుంజయరావు అందుకున్నారు. వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement