విచారణ చేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

విచారణ చేస్తాం..

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

కార్యాలయంలో బ్యాంకు గ్యారెంటీ బాండ్‌ మిస్సింగ్‌ అయినట్లుగా నాకు సమాచారం లేదు. వెంటనే పరిశీలించి ఎలా మిస్సింగ్‌ అయ్యిందో విచారణ చేస్తాం. టెక్నికల్‌ అసిస్టెంట్లపై ఆరోపణలు శాఖలో ఇదివరకు పని చేసిన వారు ఇచ్చిన లీకేజీలతో సమస్య నెలకొంది. ఫోన్‌పే స్క్రీన్‌షాట్లపై విచారణ చేస్తే.. అప్పుగా తీసుకున్నట్లు తెలియవచ్చింది. అట్టి మొత్తాన్ని తిరిగి ఇచ్చారు. వాటికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయి. – ఆంజనేయులు,

డీఎం, జిల్లా పౌరసరఫరాలసంస్థ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement