ప్రేక్షకులు ఆదరిస్తేనే.. | - | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

Feb 15 2026 12:41 PM | Updated on Feb 15 2026 12:41 PM

ప్రేక

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

ఎంతదూరమైనా వెళ్లక తప్పదు. ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో వీక్షిస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది. నాలుగు డబ్బులు వస్తేనే కదా అందరికీ పొట్ట నిండేది. అయినప్పటికీ యజమాని పూర్తిగా సహకరిస్తున్నారు. అందువలనే ఎంతదూరం వెళ్లినా ఇబ్బందిపడడం లేదు. సర్కస్‌ అలవాటైంది. రోప్‌లు, జంపింగ్‌లతో ఆందరినీ అలరిస్తాం.

– రోషన్‌, మణిపూర్‌, స్టంట్‌ మాస్టర్‌

ఎంతో కష్టపడి చేస్తాం..

నేర్చుకున్న జిమ్మాస్టిక్స్‌ను ఎంతో కష్టపడి చేస్తాం. ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. మరింత బాగా చేయాలని ఆలోచన చేస్తాం. టీమ్‌వర్క్‌ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ పలు రాష్ట్రాలలో ప్రదర్శనలను ఏడాదిన్నరగ చేస్తున్నాను. స్థానిక ప్రభుత్వాలు సర్కస్‌ కంపెనీలకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలి. –దినేష్‌, జిమ్నిస్ట్‌

ప్రేక్షకులను ఆకట్టుకునేలా...

ఎన్ని కష్టాలున్నప్పటికీ.. వ్యయప్రయాసలకోర్చి ఏర్పాటు చేసిన బింగో సర్కస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునేలా తీర్చిదిద్దాం. జంతువుల నిషేధం తర్వాత కేవలం జిమ్నాస్టిక్స్‌, కామెడీషో, వరల్డ్‌ క్లాస్‌ జిమ్నాస్టిక్స్‌లో రింగ్‌ డ్యాన్స్‌, సింగిల్‌, డబుల్‌ వీల్‌ సైకిల్‌ రైడింగ్స్‌, కామిగ్‌ జగ్లింగ్‌ , రష్యన్‌, బ్రిటన్‌ విన్యాసాలు, ప్‌లైయింగ్‌ ట్రోపిజ్‌ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి. సర్కస్‌ కళాకారులకు ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకోవాలి.

– జితేంద్ర, నిర్వాహకులు, బింగో సర్కస్‌

ప్రేక్షకులు ఆదరిస్తేనే.. 1
1/5

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

ప్రేక్షకులు ఆదరిస్తేనే.. 2
2/5

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

ప్రేక్షకులు ఆదరిస్తేనే.. 3
3/5

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

ప్రేక్షకులు ఆదరిస్తేనే.. 4
4/5

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

ప్రేక్షకులు ఆదరిస్తేనే.. 5
5/5

ప్రేక్షకులు ఆదరిస్తేనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement