సరస్వతీ నమస్తుభ్యం | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ నమస్తుభ్యం

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

● శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం

– 8లో

– 8లో

దళిత లెక్చరర్ల గొంతు కోశారు!
విచారించకనే దళిత లెక్చరర్లను విధుల నుంచి పక్కన పెట్టడంపై బాధితుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాయలయంలో గురువారం అక్షరభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలంయలోని మేథో దక్షిణామూర్తి వద్ద వేదపండితులు ముందుగా కలశప్రతిష్ట చేససి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈవో బీకే వెంకటేశులు పలకలు, బలపాలు అందజేశారు. చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చేత అక్షరాలు దిద్దించారు. పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement