లోటుపాట్లు సవరిస్తున్నాం
జిల్లాలో తిరుపతి, గూడూ రు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్లు ఉన్నాయి. తిరుపతి మినహా మిగిలిన మూడు డివిజన్లకు నేను ఈఈగా ఉన్నాను. అలాగే జిల్లా అధికారిగా అంటే ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేస్తున్నాను. 6,157 ఇళ్ల తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు రిపోర్ట్ పెట్టారు. దాంతో 5,240 ఇళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉంది. వాటిని చక్కదిద్దుతాం. తిరుపతి ఈఈ ఉద్యోగ విరమణ పొందారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొత్త అధికారిని ఏర్పాటు చేయిస్తాం.
– శ్రీనివాసరావు, జిల్లా పీడీ,
శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట ఈఈ


