
● ఇంటింటికీ మంగళం
సప్తగిరి నగర్ లో చెట్టు చెంత లబ్ధిదారులకు పింఛన్ ఇస్తున్న సచివాలయ ఉద్యోగులు
జీడి నెల్లూరులోని
పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తూ...
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పింఛన్ల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. గత టీడీపీ పాలనలో వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ల కోసం పడ్డ కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎన్నికల ముందు వలంటీర్లు లేకపోయినా ఇంటి వద్దకే పింఛన్ల ఇస్తామన్న కూటమి పెద్దలు సోమవారం సచివాలయాలు, నడివీధుల్లో గంటలు తరబడి నిల్చోబెట్టి పంపిణీ చేశారు. ఈ పరిస్థితిని చూసి లబ్ధిదారులు ఇందుకేనా మేము ఓట్లేసింది’ అంటూ నిట్టూర్చడం కనిపించింది. ఈ దృశ్యాలను శుక్రవారం తిరుపతి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో కనిపించిన చిత్రాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్ తిరుపతి

● ఇంటింటికీ మంగళం

● ఇంటింటికీ మంగళం

● ఇంటింటికీ మంగళం