
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు లేకుండా పోమవారం రాత్రి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ. తాజా టీపీసీసీ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా 27 మందిని నియమించింది. అదే సమయంలో ప్రధాన కార్యదర్శులుగా 69 మంది నియమించింది.