ఔరా! హెల్ప్‌ చేసిన వాడికే టోకరా! అట్లుంటది వీళ్లతో.. | Shocking video A Person cheated  thee Man who helped him to Escape | Sakshi
Sakshi News home page

ఔరా! హెల్ప్‌ చేసిన వాడికే టోకరా! అట్లుంటది వీళ్లతో..

Apr 14 2022 11:09 AM | Updated on Apr 14 2022 3:11 PM

Shocking video A Person cheated  thee Man who helped him to Escape - Sakshi

ఫ్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి అనేది  సామెత. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే సాధారణంగా  ఎవరూ  ముందుకు  రారు. ఏదైనా తేడా వస్తే  ఎలా అని ఆలోచిస్తారు. ఒకరికి సాయం చేసేటపుడు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలని తాజా ఘటన ఒకటి నిరూపిస్తోంది. 

దుర్మార్గుడికి, దుర్బుద్ధి ఉన్నవాడికి సాయం చేస్తే తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటుందని పెద్దల మాట. పాముకు పాలు పోసి పెంచినా విషమే చిమ్ముతుంది అన్నట్టు అన్నమాట. తాజాగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక దొంగకు అనాలోచితంగా సాయం చేశాడో యువకుడు.  ఫలితం ఆ తరువాత అనుభవించాల్సి వచ్చింది. ఇంతకీ ఎలాంటి  సాయం చేశాడు.  ఏం జరిగింది?  వీడియో చివరి వరకూ మీకే అర్థం అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement