ఫోక్‌ డ్యాన్సర్‌ ఈశ్వర్‌సాయిపై కేసు | New Twist In Eswar Sai Madhuri Rathod Case | Sakshi
Sakshi News home page

ఫోక్‌ డ్యాన్సర్‌ ఈశ్వర్‌సాయిపై కేసు

Sep 2 2026 7:17 AM | Updated on Sep 2 2026 7:17 AM

New Twist In Eswar Sai Madhuri Rathod Case

హైదరాబాద్‌: ఫోక్‌ డ్యాన్సర్‌ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్‌ రమావత్‌ మాధురి రాథోడ్‌ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ ‘బాసింగ బలాలే’జానపద నృత్యంలో నటించి పాపులర్‌ అయ్యారు. ఈశ్వర్‌ సాయిపై మాధురి రాథోడ్‌  చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement