శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌.. ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు

Hyderabad Shamshabad Airport New International Terminal - Sakshi

శంషాబాద్‌ (హైదరాబాద్‌): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌ సిద్ధమైంది. ప్రధాన టెరి్మనల్‌కు అనుసంధానంగా నిర్మించిన ఈ డిపార్చర్‌ కేంద్ర భవనంలో  ఈ నెల 28 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్‌లోని డిపార్చర్‌ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలు సూచించాయి. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపాయి.
చదవండి: Group 4 Notification: ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్‌–4 పోస్టుల వివరాలివే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top