●వైద్యం కోసం సంప్రదించండి..
కేసుల తీవ్రత దృష్ట్యా డయేరియా లక్షణాలతో బాధపడితే వెంటనే కిమ్స్, జెమ్స్, మెడికవర్, హెల్త్‌కేర్, సత్యసాయి డే అండ్‌నైట్, ఏ ఒన్, సింధూర, రిమ్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుప త్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తామని వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ అవని తెలిపారు.
ఎటువంటి సహాయం కావాలన్నా..
92810 68255 92810 68256
92810 68257 92810 68139
ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.


