జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి నలుగురి మృతి
నీరు తాగిన పాపానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..?
శుద్ధజలమని తాగితే అదే గరళమై ప్రాణాల మీదకు తెచ్చింది.
ఆ నీటిని కన్నీటిగా మార్చిన పాపం ఎవరిది..?
నాయకుల నుంచి అధికారులు నిత్యం తిరిగే
జిల్లా కేంద్రమిది..
అయినా ఇంత విపత్తు రావడానికి బాధ్యత ఎవరిది..?
సగం నగరం డయేరియాతో వణికితే గానీ పైప్‌లైన్ పరిస్థితి తెలియలేదు..
ప్ర‘జల’ ప్రాణాలతో చెలగాటమాడిన అలసత్వం ఎవరిది..?
జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి నలుగురి మృతి


