
హాస్టళ్లను రక్షించాలని వినతి
● శ్రావణం.. పావనం
పవిత్ర శ్రావణ శుక్రవారం పూట అమ్మవారి ఆలయాలు కళకళలాడాయి. జిల్లా కేంద్రంలోని బలగలో గల బాలా త్రిపుర కాలభైరవ ఆలయంలోని అమ్మవారిని లక్ష గాజులతో సలక్షణంగా అలంకరించారు. అలాగే 108 రకాల పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించారు. సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. – శ్రీకాకుళం కల్చరల్
● వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో తగ్గిన ‘అన్నదాత సుఖీభవ’ అర్హుల సంఖ్య
● ఈ ఏడాది 2.74లక్షల మందికి మాత్రమే సుఖీభవ
● వైఎస్సార్ హయాంలో 3.22 లక్షల మందికి రైతు భరోసా అందించిన వైనం
● గత ఏడాదిని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం