
బతుకులు రోడ్డుపాలు
జగనన్న ఉన్నప్పుడు సాయం చేశాడు. అతని వలన బాగు పడ్డాం. ఇంటికే తెచ్చి ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఆధారం లేదు. రూ.15వేలు.. రూ.50 వేలు లేదు. అది ఇది గ్యాస్ అన్నాడు. ఏదీ చేయలేదు. అంతా సొల్లే. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి కంటే అన్నీ ఎక్కువగా ఇస్తామని చెప్పి నమ్మించి ఓటేయించుకున్నారు. గెలిచిన తర్వాత ఒక్కడూ మా గడప తొక్కలేదు. చంద్రబాబు మా బతుకులు రోడ్డు పాలు చేశాడు. పథకాల కోసం ప్రశ్నిద్దామంటే ఏ టీడీపీ నాయకుడూ కన్పించడం లేదు. – శ్రీకాకుళం నగరంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం సమయంలో కె.పద్మ అనే మహిళ చేసిన వ్యాఖ్యలివి.

బతుకులు రోడ్డుపాలు