సంగీతమే జీవితం.. | - | Sakshi
Sakshi News home page

సంగీతమే జీవితం..

Jun 21 2025 2:58 AM | Updated on Jun 21 2025 2:58 AM

సంగీత

సంగీతమే జీవితం..

మూడు తరాలనుంచి మా కుటుంబం సంగీతంతో అల్లుకుపోయింది. మూడేళ్ల వయస్సులో మృదంగం నేర్చుకోవాలనే అభిరుచి కలిగింది. అమ్మ శ్రీలక్ష్మి, నాన్న సుసరాపు లక్ష్మీగణపతిశర్మ నా ఆలోచనకు సహకరించారు. ఇప్పటి వరకు పదులసంఖ్యలో కర్నాటక సంగీత కళాకారులతో కచేరీలకు మృదంగసహకారం అందించాను. –సుసరాపు కుమార్‌ విఘ్నేశ్‌,

మృదంగ కళాకారుడు,శ్రీకాకుళం

నాన్న ప్రోత్సాహంతో..

సంగీతం నేర్చుకోమని నాన్న ప్రోత్సహించారు. వయోలిన్‌ సాధన చేశాను. 2023లో జరిగిన కళా ఉత్సవ్‌ పోటీలో జ్ఞాపిక సాధించడం మరపురాని అనుభూతి. సంగీత రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. –చెన్నూరు వరుణ్‌సాయి,

వయోలీన్‌ కళాకారుడు, సిలగాం, కవిటి

సంగీతమే జీవితం.. 
1
1/1

సంగీతమే జీవితం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement