బయట కొనుక్కోమంటారు | - | Sakshi
Sakshi News home page

బయట కొనుక్కోమంటారు

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

మాకు రెండు ఆవులున్నాయి. వాటికి ఎప్పుడు పశువుల ఆసుపత్రికి తీసుకుపోయినా మందులు బయట కొనుక్కోమని చీటీ రాసిస్తారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇదే తంతు. గట్టినా అడిగితే ప్రభుత్వం మందులు పంపడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడూ ఇట్ల లేదు. – పి.జయప్ప, పాడి రైతు,

కాళసముద్రం, కదిరి మండలం

కొరత లేకుండా చూస్తాం

పశువైద్యశాల స్థాయిని బట్టి ప్రభుత్వం మందుల కొనుగోలుకు నిధులు ఇస్తుంది. మందుల కొరత తీవ్రంగా ఉండటంతో గత నెలలో నిధులు ఇచ్చాం. మళ్లీ ఆగస్టులో నిధులు మంజూరవుతాయి. కొన్ని చోట్ల ఈ నిధులు సరిపోకపోవచ్చు. అందుకే మందుల కొరత ఉంటోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

– పూలతోట పెంచలయ్య,

జేడీ, పశు సంవర్ధకశాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement