త్వరలోనే రావొచ్చు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే రావొచ్చు

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

త్వరలోనే రావొచ్చు

త్వరలోనే రావొచ్చు

మామిడి రైతులకు సంబంధించిన బీమా కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతోంది. పరిహారం త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సాగు, నష్టం , రైతుల వివరాలను కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపాం. జిల్లాలో 2,353 మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లించిన మాట వాస్తవమే. ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని బీమా కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిహారం చెల్లిస్తాయి.

– చంద్రశేఖర్‌,

ఉద్యానశాఖ జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement