అధునాతన వసతులు | - | Sakshi
Sakshi News home page

అధునాతన వసతులు

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

అధునాతన వసతులు నాణ్యమైన విద్య

షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధునాతన వసతులు కల్పించాం. విశాలమైన మైదానం ఉన్న కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

– శ్రీనివాసులు, వైస్‌ ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్‌నగర్‌

డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కళాశాలలో అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్న్‌షిప్‌తో కూడిన కోర్సులు ప్రవేశపెట్టారు.

– డాక్టర్‌ కమల, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షాద్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement