గరిష్టం/కనిష్టం
41.0 /30.0
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026
7
సిరిసిల్ల అర్బన్: జూన్ 21న గిన్నిస్ రికార్డు లక్ష్యంగా నిర్వహించే కోటి సూర్య నమస్కారాలు కార్యక్రమానికి సహకరించాలని తపోవన యోగా కేంద్రం నిర్వాహకులు మున్సిపల్ కమిషనర్ ఖాదర్‌పాషాకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
బోయినపల్లి: కొనుగోళ్లు వేగవంతం చేయాలని వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి అన్నారు. బోయినపల్లి మార్కెట్‌యార్డును సోమవారం పరిశీలించారు.
జిల్లాలో ఎండ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.


