రాజన్న సిరిసిల్ల
చలి తీవ్రత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● నేడు డీఎంహెచ్‌వో రజితతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఫోన్ నంబరు 96036 07550సమయం : మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
సిరిసిల్లటౌన్: చలితీవ్రత పెరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, పౌరులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆయా ఆస్పత్రులలో మందులు, వైద్యం తదితర అంశాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రజితతో ‘సాక్షి’ మంగళవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


