సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

సోమవా

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026 – 8లో..

అధికార పార్టీ అండదండలతో చెలరేగిపోతున్న ఉద్యోగులు కీలక నేతల కనుసైగ లేకుండా సంతకాలు చేయడానికి వీలులేదని హుకుం పార్టీ నాయకులతో పైసా వసూళ్లకు పాల్పడుతున్న వైనం కూటమి నాయకుల ఒత్తిళ్లతో బరితెగించి వసూళ్లు రెవెన్యూ, పోలీసు, ఉపాధి హామీ, ఎకై ్సజ్‌, వైద్యశాఖల్లో విచ్చలవిడిగా అవినీతి ఏసీబీ వలలో చిక్కుకుంటున్న చిరుద్యోగులు

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. కూటమి నాయకుల అండదండలతో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నేరుగా డబ్బులు అడిగితే ఇబ్బందుల్లో పడతామని భావిస్తున్న కొందరు జిల్లా అధికారులు కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. చిరుద్యోగులు కాసుల కక్కుర్తితో వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ వలలో చిక్కుతున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే జిల్లాలోని ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం ఉద్యోగుల్లో కలకలం సృష్టిస్తోంది.

కూటమి కంత్రీలు..

పచ్చని వసూళ్లు!

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20261
1/2

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20262
2/2

సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement