
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి కొడాలి చురకలు అంటించారు. కొడాలి నాని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
నాని ట్విట్టర్‌లో ‘నీ గురువు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడిజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్. ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు’ అని కామెంట్స్ చేశారు.
నీ గురువు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడిజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్.
— Kodali Nani (@IamKodaliNani) November 24, 2022
ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు #IppatamDramaExposed