25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: బీజేపీ | 25 MLAs of MVA Are In Touch With BJP Says Danve | Sakshi
Sakshi News home page

25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: బీజేపీ

Mar 19 2022 7:50 AM | Updated on Mar 19 2022 1:55 PM

25 MLAs of MVA Are In Touch With BJP  Says Danve - Sakshi

జల్నా: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల అధికార సంకీర్ణ కూటమి మహా వికాస్‌ అఘాడి(ఎంవీఏ)కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దన్వే శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ పేరుతో ప్రచారం చేసుకుని సీట్లు గెలుచుకున్న శివసేన ఎన్నికల తర్వాత బీజేపీని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement