యాప్ ద్వారా పంపిణీ
పంటల సాగుకు అవసరమైన యూరియాను యాప్‌లో బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ ప్రకారమే యూరియా పొందవచ్చు. అధికారులు సరఫరా చేస్తున్న తీరును బట్టి యాప్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలుసుకుని ఆ మేరకే నమోదు చేసుకోవాలి.
– ఎర్రం మల్లారెడ్డి,
ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెపీ అధ్యక్షుడు
యాప్‌ను సవరించాలి
నాలుగెకరాల్లో వరి వేశా. మూడుబస్తాల యూరియా కోసం యాప్‌లో బుక్ చేశా. తర్వాత పెద్దపల్లిలోని డీలర్ వద్దకు వెళ్తే సాంకేతిక సమస్యలు తలెత్తాయని యూరియా డెలివరీ కాలే దు. మూడురోజుల తర్వాత ఓటీపీ చెప్పడంతో యూరియా బస్తాలు ఇచ్చారు. ఇలా ఇబ్బందులు తలెత్తకుండా యాప్‌ను సవరించాలి.
– గనెబోయిన రాజేందర్, హన్మంతునిపేట
యాప్ ద్వారా పంపిణీ


