నాన్న..
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
అమ్మా..
కన్నా..
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ జంటకు పదేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తొలుత ఇప్పుడే పిల్లల ఆలోచన వద్దని నిర్ణయించుకున్నారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరి వయసు ముప్పై ఏళ్లు దాటిపోయింది. జీవితంలో స్థిరపడ్డాం కదా అని.. తీరా సంతానం కోసం వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడేళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఎవరైనా పిల్లలను దత్తత తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.
న్యూస్‌రీల్


