లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్‌ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు. జనార్దన్ స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు విడుదల చేసిన తర్వాత తాను ఎలాంటి పరీక్షకై నా సిద్ధమేనని, బహిరంగంగా ప్రకటించారు. అయినా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జోగిని అరెస్ట్ చేసింది. జోగి రమేష్ సచ్చీలుడిగా బయటకు వస్తారు.
– వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ
పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి


