
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పర్యాటకుల సందడి
కృష్ణమ్మ ఉరకలు పెడుతుండటంతో పర్యాటకులు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఘాట్ల వద్ద కూర్చొని సేదదీరారు.
కొండలమ్మకు వెండి కిరీటం
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారికి కాకినాడకు చెందిన పిల్లి శ్రీనివాసులు, సంధ్య, విహిత ఆదివారం రూ.1.40లక్షల విలువ గల వెండి కిరీటాన్ని సమర్పించారు.
7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ