
కంకర తేలిన బీటీ రోడ్డు
నేటి చిత్రం
కంకర తేలిన ముల్లంగి(ఐ)–దూస్‌గాం వెళ్లే బీటీ రోడ్డు
డిచ్‌పల్లి: మండలంలోని ముల్లంగి(ఐ) గ్రామం నుంచి దూస్‌గాం వెళ్లే బీటీ రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. కంకర తేలిన రోడ్డుపై తరచూ ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. – డిచ్‌పల్లి
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.
నిజామాబాద్ రూరల్ – 97053 46541
నిజామాబాద్ అర్బన్ – 95531 30597
మాకు ఫొటో పంపండి

కంకర తేలిన బీటీ రోడ్డు

కంకర తేలిన బీటీ రోడ్డు