Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Telugu Trending News Breaking News Evening News Roundup 18th Sep 2022 | Sakshi
Sakshi News home page

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Sep 18 2022 6:15 PM | Updated on Sep 18 2022 6:36 PM

Telugu Trending News Breaking News Evening News Roundup 18th Sep 2022 - Sakshi

కోలీవుడ్‌  సమ్‌థింగ్‌ స్పెషల్‌ జంట విఘ్నేశ్​, నయనతార. ఇవాళ విఘ్నేశ్​ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్​ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్​ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్.

1. సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్‌: పేర్ని నాని
చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు అసలు పొంతనే లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని ప్రస్తావించారు. ఆయన ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలిచారని గుర్తు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు
మహిళను లైంగికంగా వేధించిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు మనోజ్ కర్జాగిని పోలీసులు అరెస్టు చేశారు.  తన సెలూన్‌లో బ్యుటీషియన్‌గా పనిచేసే మహిళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. వీడియో లీక్ ఘటనపై సీఎం స్పందన: వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు
చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. హైవేపై బస్సు బోల్తాపడి 27 మంది దుర్మరణం.. మరో 20 మందికి గాయాలు..
చైనాలో ఆదివారం ఉదయం ఘోరో ప్రమాదం జరిగింది. గిజావ్ రాష్ట్రం సాండు కౌంటీలో హైవేపై బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సినిమాను తలపించిన ఎటాక్ సీన్‌.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ..
మద్యం మత్తులో ముగ్గురు యువకులు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసి కొట్టిన ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారంకిరణ్‌ అనే డెలివరీ బాయ్‌ శనివారం ఉదయం భవానీనగర్‌లోని వరలక్ష్మి టిఫిన్స్‌ వద్దకు ఆర్డర్‌ తీసుకునేందుకు వచ్చాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్‌ పూల్‌. విశాలమైన సినిమా థియేటర్‌ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్‌ డ్రీమ్‌–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కస్టమర్లతో స్థానిక భాషల్లో మాట్లాడండి.. బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్‌
దేశంలో అన్నీ బ్యాంకుల్లో బ్రాంచ్‌ లెవల్‌ అధికారులు స్థానిక భాషల్లో మాట్లాడాలని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. అలా మాట్లాడితే వినియోగదారుల వ్యాపార సంబంధిత అవసరాలు తీరుతాయని అన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Gautam Gambhir: భారత జట్టులో వారిద్దరి కంటే రాహుల్‌కే ఎక్కువ సత్తా
టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహాకాలలో భాగంగా  స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబర్‌20) జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌​ ప్రారంభం కానుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విఘ్నేశ్ శివన్‌కు నయన్ బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్‌  సమ్‌థింగ్‌ స్పెషల్‌ జంట విఘ్నేశ్​, నయనతార. ఇవాళ విఘ్నేశ్​ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్​ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్​ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..
మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement