పీహెచ్‌డీ విద్యార్థినితో సంబంధం.. ప్రొఫెసర్‌ సస్పెండ్‌ | Karnataka University Professor Suspended Over Alleged Exploitation Of Research Scholar, More Details Inside | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ విద్యార్థినితో సంబంధం.. ప్రొఫెసర్‌ సస్పెండ్‌

Jun 18 2026 8:07 AM | Updated on Jun 18 2026 8:57 AM

Karnataka University Professor Devaraj Tangudorai Suspended

హుబ్లీ: ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ప్రేమపేరుతో లోబర్చుకుని షికార్లకు వెళ్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ దేవరాజన్‌ తంగదొరైపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ విద్యార్థినితో సంబంధం ఉన్నట్లు రుజువు కావడంతో వీసీ సస్పెండ్‌ చేశారు. 

అంతకు ముందు ఏబీవీపీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి పూల కుండీలను పగలగొట్టారు. నిందితుడు  పీహెచ్‌డీ విద్యారి్థనితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అతని పోరు పడలేక ఆమె పీహెచ్‌డీని వదిలేసి వెళ్లిపోయినా చిరునామా కనుక్కుని మరీ వేధించసాగాడు. ఇతని నిర్వాకంతో యూనివర్సిటీ పరువు పోయిందని విద్యార్థులు ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement