ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్‌.. అప్లై చేసుకోండి

IBPS Recruitment 2021: Specialist Officers Posts Full Details Here - Sakshi

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌)..2022–23 సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
► పోస్టులు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు(స్కేల్‌–1)

► మొత్తం పోస్టుల సంఖ్య: 1828

► పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్‌–220, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌–884, రాజ్‌భాష అధికారి–84, లా ఆఫీసర్‌–44, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌–61, మార్కెటింగ్‌ ఆఫీసర్‌–535.

► అర్హతలు: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

► వయసు: 01.11.2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021
► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: 26.12.2021

► మెయిన్‌ పరీక్ష తేది: 30.01.2022
► ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
► వెబ్‌సైట్‌: https://www.ibps.in

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top