సర్‌ గడువు పొడిగింపు | Election Commission of India extends SIR deadline in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సర్‌ గడువు పొడిగింపు

Oct 15 2026 2:49 AM | Updated on Oct 15 2026 2:49 AM

Election Commission of India extends SIR deadline in Andhra Pradesh

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. నోటీసులు, అభ్యంతరాలను అక్టోబర్‌ 22లోగా పరిష్కరించి అక్టోబర్‌ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అక్టోబర్‌12న గడువు పెంచాలంటూ రాసిన లేఖతో సర్‌ను పొడిగించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ పొడిగింపు విషయాన్ని ఓటర్లకు అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాల్సిందిగా కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement