ఎంచక్కా.. ఎద్దుల బండిలో.. | - | Sakshi
Sakshi News home page

ఎంచక్కా.. ఎద్దుల బండిలో..

Mar 2 2026 7:24 AM | Updated on Mar 2 2026 7:24 AM

 ఎంచక్కా.. ఎద్దుల బండిలో..

ఎంచక్కా.. ఎద్దుల బండిలో..

ల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎద్దుల బండ్లు కనుమరుగై పోయాయి. వ్యవసాయం చేసే రైతులు సైతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదివారం కొలిమిగుండ్ల మండలంలోని తోళ్లమడుగుకు చెందిన ఓ రైతు ఎద్దుల బండిలో కుటుంబ సభ్యులతో కోర్నపల్లె సమీపంలోని పట్టాభిరామాలయంలో విగ్రహాల ప్రతిష్టకు వెళ్తూ కనిపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు వాహనాల్లో వెళుతూ ఎద్దుల బండిలో వెళ్తున్న మహిళలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. – కొలిమిగుండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement