ఈ జాగ్రత్తలు అవసరం.. | - | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు అవసరం..

Mar 3 2026 7:22 AM | Updated on Mar 3 2026 7:22 AM

● అధిక ఉష్ణోగ్రతల(హీట్‌వేవ్‌)తో డీహైడ్రేషన్‌(శరీరంలో నీటి కొరత) ఏర్పడే ప్రమాదం ఉంది.

● తలనొప్పి, వాంతులు, బీపీ సమస్యలు పెరుగుతాయి.

● ఎండల్లో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తిరగరాదు.

● మధ్యాహ్నం 12 నుంచి సాయం6తం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది.

● ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు.

● రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి.

● కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి.

● వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది.

● ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు గొడుగు తీసుకెళ్లాలి. కనీసం తలను టోపీ, టువాలతో కప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement