జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

Feb 18 2026 6:54 AM | Updated on Feb 18 2026 6:54 AM

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

సూర్యాపేట టౌన్‌ : జేఈఈ మెయిన్స్‌–2026 పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్‌ కళాశాలకు చెందిన 23 మంది విద్యార్థులు ఆలిండియా స్థాయిలో 90, ఆపైన పర్సంటైల్స్‌ సాధించారని కళాశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ తెలిపారు. మంగళవారం జయ జూనియర్‌ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కళాశాలకు చెందిన జి.శ్రీనిక 99.39 పర్సంటైల్స్‌, ఎం.రితిన్‌శెట్టి 99.23, సీహెచ్‌.శివకుమార్‌ 99.09, ఎన్‌.సాయిరిత్విక్‌ 98.84, ఎస్‌కె.నేహ 98.57, ఎస్‌.అషువర్థన్‌రెడ్డి 98.42, ఎండి.హాదియ 96.96, జి.వంశీ 96.09, జి.హర్షిత 95.92, వి.గౌతమ్‌కుమార్‌ 95.71, డి.సిరి 95.39, బి.నవనీత 94.07, ఎం.హర్షిత 93.95, ఎం.నవ్యశ్రీ 93.91, ఆర్‌.మేఘరాజ్‌ 93.61, వై.హరీనశర్మ 92.48, ఎన్‌.హారిని 91.92, జి.మనోవర్షిత 91.90, బి.జ్ఞానసాయి 91.50, పి.అభివన్‌రెడ్డి 90.95, ఎ.నాగనక్షత్ర 90.63, కె.శ్లేష్మ 99.01, సీహెచ్‌.తరుణ్‌తేజ్‌ 90.02తో పాటు 23 మంది విద్యార్థులు 90 పైన పర్సంటైల సాధించినట్ట చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌తోపాటు డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement