40 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని వెలుగుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 1984 –85 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య ప్రభాకర్ రెడ్డి, విమల శ్రీనివాస్‌రెడ్డి, పూర్వ విద్యార్థులు మైదం నారాయణ, ఎస్‌కే జానీ హనుమంతురెడ్డి, విట్టల్‌రెడ్డి, సోమరాజు, అల్లం శ్రీను, వెంకన్న, బీజాల ఇంద్ర, భారతి, మాలతి, శ్రీలక్ష్మీ, ఆయూష భాను, పద్మ, కళమ్మ, వినోద పాల్గొన్నారు.


