ప్రభుత్వానికి ధన్యవాదాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ధన్యవాదాలు

Sep 27 2025 6:41 AM | Updated on Sep 27 2025 6:41 AM

ప్రభుత్వానికి ధన్యవాదాలు

ప్రభుత్వానికి ధన్యవాదాలు

ప్రభుత్వానికి ధన్యవాదాలు

బీసీలు రిజర్వేషన్ల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కామారెడ్డి ప్రకటనకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ తేవడం హర్షించదగ్గ విషయం. ఆ జీఓ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ఎవరూ కోర్టుకు వెళ్లకముందే షెడ్యూల్‌ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి.

– చక్రహరి రామరాజు,

బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement