
ఇళ్ల జాబితా నుంచి పేరు తొలగించారు
నిరుపేద కుటుంబానికి చెందిన మాకు నివసించేందుకు ఇళ్లుకూడా లేదు టార్పాలిన్ వేసుకొని ఉంటున్నాం.. ఇందిరమ్మ ఇళ్లుకు దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి ఇందిరమ్మ ఇంటికి ఎంపిక చేశారు. మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎలాంటి స్థిర ఆస్తులు లేవు. నేను ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నానని ఇందిరమ్మ ఇళ్లును లిస్టు నుంచి తొలగించారు. అధికారులు పునః పరిశీలన చేసి ఇందిరమ్మ ఇంటిని మంజూరి చేయాలని సాక్షితో కన్నీటి పర్యతమయ్యారు.
– గండెపల్లి రాజమణి, చల్వాయి, గోవిందరావుపేట