ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట్లో విషాదం

Sekhar Kammulas Father Expired Today - Sakshi

ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం 6 గంటలకు  ఆస్సత్రిలో కన్నుమూశారు. కాగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్ర​ బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువు‌రు సినీ ప్ర‌ముఖుల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top