ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు | OTT Movies Telugu On May 29th Release 2026 | Sakshi
Sakshi News home page

OTT Movie Telugu: ఒక్కరోజే ఓటీటీల్లో 16 మూవీస్ స్ట్రీమింగ్

May 28 2026 7:35 PM | Updated on May 28 2026 7:50 PM

OTT Movies Telugu On May 29th Release 2026

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)

అమెజాన్ ప్రైమ్

  • లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • సుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమా

  • ద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీ

హాట్‌స్టార్

  • కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)

  • జాలీ ఎల్ఎల్‌బీ 3 - హిందీ మూవీ

  • జెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

  • సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్

  • కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్

  • రఫా - స్పానిష్ సిరీస్

  • కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

సన్ నెక్స్ట్

  • ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమా

జీ5

  • ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్

  • డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ టీవీ ప్లస్

  • ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమా

  • స్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • ద రేస్ - రొమేనియన్ మూవీ

హెచ్‌బీఓ మ్యాక్స్

  • ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement