ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ ట్వీట్ | Megastar Chiranjeevi Congratulates Odisha Train Accident Blood Donors | Sakshi
Sakshi News home page

Chiranjeevi Tweet: నా విజ్ఞప్తికి వెంటనే స్పందించినందుకు థాంక్స్ : మెగాస్టార్

Jun 9 2023 9:09 PM | Updated on Jun 9 2023 9:09 PM

Megastar Chiranjeevi Congratulates Odisha Train Accident Blood Donors - Sakshi

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. 

(ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా !)

చిరంజీవి తన ట్వీట్‌లో రాస్తూ..'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు.  ట్వీట్‌తో పాటు పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్ షేర్ చేశారు. 

(ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు)

Advertisement
 
Advertisement
Advertisement