గాడ్‌ ఫాదర్‌: రంగంలోకి దిగిన చిరంజీవి

Chiranjeevi Resumes Mohan Rajas Godfather Shoot In Ooty - Sakshi

Chiranjeevi Resumes Godfather Shoot In Ooty: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది.  తాజాగా ఈ మూవీ షూటింగ్‌ ఊటీలో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ  సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది.

ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

గాడ్‌ ఫాదర్‌: ఊటీలో షూటింగ్‌ 

చదవండి : 'మా' ఎన్నికలు : ప్యానెల్‌ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు
'లైగర్‌' టీంకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బాలయ్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top