RJ Kajal Home Tour Video: ఆర్జే కాజల్‌ హోం టూర్‌ వీడియో, దీంట్లో ఓ స్పెషల్‌ ఉంది!

Bigg Boss Fame RJ Kajal Shares Home Tour Video - Sakshi

ఆర్జే కాజల్‌.. అమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు. బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ వాగుడుకాయగా పేరు తెచ్చుకుంది కాజల్‌. బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టిన తొలినాళ్లో అందరితో గొడవలు పెట్టుకుని నెగెటివిటీ సంపాదించుకున్న ఆమె రానురానూ తన తప్పొప్పులు తెలుసుకుని తనను తాను మార్చుకోవడంతో ప్రేక్షకులు ఇంప్రెస్‌ అయ్యారు. మానస్‌, సన్నీల దోస్తీ చేయడమే కాకుండా వారికోసం నాగార్జునను సైతం ఎదిరించే ధైర్యానికి అభిమానులు సలాం కొట్టారు. బిగ్‌బాస్‌ తర్వాత పలు షోలతో నిత్యం బిజీగా ఉంటున్న కాజల్‌ తాజాగా తన ఇల్లును చూపిస్తూ హోంటూర్‌ వీడియో చేసింది.

ఇల్లు సర్దలేనంటూనే తన గృహాన్ని చూపించింది. అనివార్య కారణాల వల్ల త్వరలోనే ఈ ఇంటిని వదిలేసి కొత్తింటికి మారిపోతున్నామని అందుకే హోం టూర్‌ వీడియో చేశానని చెప్పుకొచ్చింది. ఇంట్లో అడుగుపెట్టగానే మొదటగా స్కూల్‌ నుంచి కాలేజీ వరకు గెలుచుకున్న బహుమతులను చూపించింది కాజల్‌. అవన్నీ దాదాపు పాటలో పోటీలో విన్‌ అయిన బహుమతులేనని తెలిపింది. అలాగే షోలో గెల్చుకున్న గిఫ్ట్స్‌ను సైతం అందంగా అమర్చుకుంది. వరుసగా అమర్చిన పుస్తకాలను చూపిస్తూ ఫరియా అబ్దుల్లా తనకో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిందని చెప్పింది.

హాల్‌, కిచెన్‌, పూజా గది, గెస్ట్‌ రూమ్‌, బాల్కనీతో పాటు తన సోదరి గదిని చూపించింది. ఆ తర్వాత గెస్ట్‌ రూమ్‌ ఉందని, అమ్మవాళ్లు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారంది. అలాగే ఏదైనా షోకు వెళ్లేముందు ఇక్కడే రెడీ అయ్యేదాన్నని చెప్పింది. తర్వాత తన గదిని చూపిస్తూ అక్కడ రెండు వార్డ్‌రోబ్‌లు ఉన్నాయని, అటాచ్‌డ్‌ బాల్కనీ ఉందని తెలిపింది. అయితే అపార్ట్‌మెంట్స్‌, ఫ్లాట్‌ కాకుండా ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలన్నదే తన కల అని చెప్పుకొచ్చింది కాజల్‌.

చదవండి: ప్రముఖ సీరియల్‌ నటి ఆత్మహత్య!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-05-2022
May 15, 2022, 15:41 IST
గ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారనుంది. హౌజ్ కంటెస్టెంట్స్‌ అందరూ టాప్ 5లో చేరండంపైనే దృష్టి పెట్టారు....
14-05-2022
May 14, 2022, 21:14 IST
కాబట్టి ఈ వారం వీళ్లు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ బాబా డేంజర్‌ జోన్‌లో ఉన్నా ఎవిక్షన్‌ ఫ్రీ...
14-05-2022
May 14, 2022, 20:14 IST
తాజాగా షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ సిరీస్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఇన్వెస్టిగేషన్‌ త్వరలో ప్రారంభమవుతుందని,...
14-05-2022
May 14, 2022, 16:22 IST
గేమ్‌లో నటరాజ్‌ తన చేయిని నెట్టేస్తుండటంతో అఖిల్‌ తన పాలన్నీ ఒలకబోసాడు. నీకు అత్యాశ ఎక్కువని ఫైర్‌ అయ్యాడు. దీంతో...
13-05-2022
May 13, 2022, 20:43 IST
సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా...
13-05-2022
May 13, 2022, 17:56 IST
వరుస గెస్టులతో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో జిగేలుమంటోంది. మొన్నటిదాకా బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి...
12-05-2022
May 12, 2022, 19:44 IST
ఇప్పుడు నాలుగోసారి మోసం చేశాడంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఎవరూ సాయం చేయరు. కనీసం ఆడేసి ఓట్లు అడుక్కుందామనుకునే భాగ్యం కూడా...
11-05-2022
May 11, 2022, 19:01 IST
ఆమెను గెలిపించుకోవడానికి పీఆర్‌ టీం అహర్నిశలు కష్టపడుతోందని, అటు బిగ్‌బాస్‌ కూడా ఈసారి లేడీ విన్నర్‌కే కిరీటం పెట్టాలని ముందే...
10-05-2022
May 10, 2022, 15:17 IST
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో రసవత్తరంగా మారింది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ తరుణంలో ఫైనల్‌కు చేరుకునేది ఎవరా...
09-05-2022
May 09, 2022, 18:45 IST
పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్‌ ఆడలేదు, పనికిరాని పిల్లి...
09-05-2022
May 09, 2022, 16:11 IST
‘నీ గేమ్ చూస్తే.. వరస్ట్‌ కెప్టెన్‌, వరస్ట్‌ హౌజ్‌మేట్‌, వరస్ట్‌  సంచాలక్‌, వరస్ట్ బిహెవీయర్‌ అన్ని వరస్ట్‌ వరస్ట్‌ కంప్టీట్‌గా...
07-05-2022
May 07, 2022, 20:10 IST
కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. అనూహ్యంగా...
07-05-2022
May 07, 2022, 17:38 IST
హౌస్‌లో ఇప్పటికే సిరి, షణ్ముఖ్‌, రవి, మానస్‌ రాగా తాజాగా విన్నర్‌ సన్నీ వచ్చాడు. అతడి రాకతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌...
06-05-2022
May 06, 2022, 21:05 IST
తాజాగా షణ్ను మరోసారి బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు....
05-05-2022
May 05, 2022, 20:53 IST
మూడు రోజులన ఉంచి నువ్వు జీరో పాయింట్స్‌ దగ్గరున్నావు, ఆడు అని చెప్పాడు. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది...
05-05-2022
May 05, 2022, 14:33 IST
ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్‌మేట్స్‌తో మరో టాస్క్‌ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో...
04-05-2022
May 04, 2022, 20:23 IST
పోటీదారులను డిస్టర్బ్‌ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వడంతో గేమ్‌లో ఇంకా పోటీపడుతున్న కంటెస్టెంట్లను ఆటకు ఆటంకం కలిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో...
03-05-2022
May 03, 2022, 17:12 IST
చులకన చేస్తూ మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ఎలిమినేట్‌ బిందుమాధవి అన్న హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. మిత్ర మాట్లాడుతున్నంతసేపూ...
03-05-2022
May 03, 2022, 11:07 IST
బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో తన ఆటతీరుతో దూసుకెళ్తోంది మిత్రాశర్మ. ‘తొలి సంధ్య వేళలో' మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మిత్ర.....
01-05-2022
May 01, 2022, 12:53 IST
ఎక్కడా కనపడలేదేంటి, బ్రేకప్‌తో బిజీగా ఉన్నావా? అని ప్రశ్నించడంతో అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌ అయిపోయాడు. దొరికిందే... 

Read also in:
Back to Top