Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌-6 కెప్టెన్సీ పోటీదారుల కోసం సిసింద్రీ టాస్క్‌

Bigg Boss 6 Telugu: Captaincy Contenders Task For Housemates Promo Out - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసింది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్‌ సిసింద్రీ టాస్క్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటిసభ్యులకు కంటెండర్‌షిప్‌ ఒక బేబీ రూపంలో లభిస్తుంది. బేబీ బాగోగులు చూసుకుంటూనే సమయానుసారం బిగ్‌బాస్‌ కొన్ని ఛాలెంజెస్‌ ఇవ్వడం జరుగుతుంది. అసలే ఓసీడీ ఉన్న గీతూకి బేబీ డైపర్‌ మార్చమని ఆదేశం రావడంతో ఇంటిసభ్యులంతా ఆమెకు మరిన్ని డైరెక్షన్స్‌ ఇస్తూ జోకులేస్తుంటారు.

ఇక గేమ్‌ విషయానికి వస్తే.. ఈ టాస్కులో గోనెసంచులతో నడుస్తూ బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆదేశం మేరకు టాస్క్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా టాస్కులో విజేతగా గెలిచిన వారు ఇంటి కెప్టెన్‌గా నియమించబడతారు. ఈ గేమ్‌లో చలాకీ చంటీ, ఫైమాలతో రేవంత్‌కి గొడవ జరిగినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. 'గేమ్‌ పోతేపోనీ కానీ, ఒకల్ని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం కంగ్రాట్స్‌ చంటి అన్నా' అంటూ రేవంత్‌ తన ఆవేదనని ప్రదర్శిస్తాడు.

ఆ తర్వాత ఫైమాతోనూ వాదనకు దిగగా.. 'నువ్వు గెలవడానికి నేను ఆడటం ఎందుకు అన్నా' అంటూ రేవంత్‌కి అదిరిపోయే కౌంటర్‌ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ టాస్కులో విజేతగా గెలిచి రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-09-2022
Sep 13, 2022, 09:20 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్‌ అంటూ బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే....
12-09-2022
Sep 12, 2022, 15:42 IST
బిగ్‌బాస్‌-6 ఎంటర్‌‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ మామూలుగా లేదు. ఈ...
11-09-2022
Sep 11, 2022, 23:00 IST
లీకుల వీరుల ముందు మళ్లీ బిగ్‌బాస్‌ ఓడాడు. ఎలిమినేషన్‌ ప్రక్రియను చాలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్న బిగ్‌బాస్‌ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు....
11-09-2022
Sep 11, 2022, 19:52 IST
బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో ప్రతి ఆదివారం ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం ఆనవాయితీ. వారం రోజుల్లో ఆడియన్స్‌ నుంచి...
11-09-2022
Sep 11, 2022, 16:49 IST
బిగ్‌బాస్‌ హస్‌లో సండే అంటే ఫన్‌డే. ప్రతి ఆదివారం హౌస్‌లో ఆటలు,పాటలు ఉంటాయి. మధ్యలో ఎలిమినేషన్‌ కూడా ఉంటుంది. బిగ్‌బాస్‌...
11-09-2022
Sep 11, 2022, 01:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ చేసిన తప్పులేంటో చెప్పి, వారి ఆట తీరు ఎలా ఉంది? ఎలా మార్చుకుంటే బాగుంటుంది? తదితర...
10-09-2022
Sep 10, 2022, 18:40 IST
బిగ్‌బాస్‌ రియాల్టీ షో అభిమానులకు శని, ఆదివారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ రోజు హోస్ట్‌ నాగార్జున వచ్చి వారంలో...
10-09-2022
Sep 10, 2022, 13:40 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్‌ కంటే ఈసారి నామినేష్స్‌ ప్రక్రియలో కాస్తంతా మార్పులు చేశారు బిగ్‌బాస్‌...
10-09-2022
Sep 10, 2022, 09:05 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి,...
09-09-2022
Sep 09, 2022, 13:32 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గొడవలు...
08-09-2022
Sep 08, 2022, 23:39 IST
'నా వల్ల ప్రాబ్లమ్‌ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను...
08-09-2022
Sep 08, 2022, 19:19 IST
 “అజయ్ గాడు” అనే టైటిల్ అందర్నీ ఆకట్టుకుంటుండగా అజయ్ తన ఫస్ట్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా...
08-09-2022
Sep 08, 2022, 18:10 IST
నామినేషన్‌లోకి రావడం పాపం కాదు, జనాలు నిన్నేమీ బూతులు తిట్టుకోరు' అంటూ నామినేషన్స్‌ హీట్‌ నుంచి రేవంత్‌ను బయటకు తీసుకొచ్చే...
08-09-2022
Sep 08, 2022, 16:17 IST
ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. నేను, అన్నయ్య మా అమ్మమ్మ దగ్గరే...
08-09-2022
Sep 08, 2022, 15:41 IST
ఉర్ఫీ జావేద్‌.. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ...
07-09-2022
Sep 07, 2022, 23:48 IST
తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్‌ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ...
07-09-2022
Sep 07, 2022, 17:50 IST
'నేను జబర్దస్త్‌ టీమ్‌లో మొదటి నుంచి కొనసాగుతున్నాను. నాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని మల్లెమాల టీమ్‌కు చెప్పగానే వాళ్లు నో...
07-09-2022
Sep 07, 2022, 16:10 IST
సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే బాలాదిత్య నామినేషన్‌లో నుంచి సేఫ్‌ అయ్యాడట! ఫైనల్‌గా మొదటి వారం అభినయ, ఇనయతో...
07-09-2022
Sep 07, 2022, 14:31 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో నామినేషన్‌ ప్రక్రియ ఈ రోజు మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీజన్‌లో...
07-09-2022
Sep 07, 2022, 12:40 IST
బులితెరపై ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఇప్పటి వరకు ఈ షో 5 సీజన్లు పూర్తి...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top