తల్లిదండ్రుల ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ప్రోత్సాహం

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

హావాభావాలు–

పాదవిన్యాసాలు

కూచిపూడిలో ముఖ్యంశాలైన అడుగులు హస్తముద్రలు, ముఖంలో నవరసాలను పలికించే హావభావాలపై నృత్య మాస్టర్‌ సాయిలహరి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. సంప్రదాయ నృత్యమైన కూచిపూడిలో మెలకువలు నేర్పిస్తున్నారు. చిన్నారులు మొబైల్‌ఫోన్‌, కంప్యూటర్‌కు పరిమితం కాకుండా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను డ్యాన్స్‌ క్లాసులకు పంపిస్తున్నారు.

నృత్య ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం. నేను రవీంద్రభారతి, శ్రీశైలం, షిరిడి ప్రాంతాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చాను. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నాట్యంపై ఉన్న ఆసక్తితో ప్రతిరోజు క్రమం తప్పకుండా డ్యాన్స్‌ క్లాస్‌కు వస్తున్నా. వేసవి సెలవులు కావడంతో ఇంకా ఎక్కువ శిక్షణ పొందడానికి అవకాశం లభించింది. – స్నితిక, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement