
ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ కమిటీ ఎన్నిక
జడ్చర్ల: ఉమ్మడి పాలమూరు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో ఎన్నుకున్నారు. చైర్మన్‌గా గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ తకీయుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా శంకర్‌నాయక్, కోశాధికారిగా కాల్వ రాంరెడ్డి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, మన్యం, సోయబ్ అలీ, రమణ, సంయుక్త కార్యదర్శులుగా అశోక్, ఉమాశంకర్, యాదయ్య, మొగులాల్, ఇంతియాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అభిలాశ్, కార్యవర్గ సభ్యులుగా రవి, నర్సింహా, సతీశ్, అశోక్, శివకుమార్, రాఘవేందర్‌రెడ్డి, రవి, అనిల్, ప్రశాంత్, మహేశ్‌ను ఎన్నకున్నారు. రాష్ట్ర నాయకులు పుల్లయ్య, శరత్‌చంద్ర ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.